Tatva Ganapati
About Our Product
Let’s do Good Deeds on Festival Day…
116 వస్తువుల వివరములు:👇
☘కుమ్మరి వృత్తి వారు చేసిన 48cms గంగా మట్టి విగ్రహం
☘కంసాలివారు చేసిన వినాయక వెండి బిళ్ళ
☘నేతన్నలు నేసిన చేనేత లుంగీ- టవల్- ఇక్కత్ వస్రము
☘గ్రామీణులు అందించిన 21 రకాల పూజా పత్రులు 2 సెట్స్( 42 పాకెట్స్)
☘ కుమ్మరి వారు చేసిన… 8 వస్తువుల వంటింటి వస్తువులు – ప్రమిదెలు
☘56 పేజీల సవివర గణపతి పూజా పుస్తకం
☘ఆర్గానిక్ రైతులచే…
▪ఆర్గానిక్ పసుపు
▪ఆర్గానిక్ కుంకుమ
▪ఆర్గానిక్ అక్షితలు
▪దేశీ బియ్యము
▪దేశీ బియ్యపు రవ్వ
▪శెనగపప్పు
▪బెల్లం
▪ఖండ చెక్కర
▪తేనె
▪కుంకుడుకాయలు
▪విత్తనాలు
☘దేశీ గోశాల నుండి..
▪ఆవు నెయ్యి-
▪ఆవు పాలు-
▪ఘన జీవామృతం-
▪విభూతి
☘తెలక వృత్తి వారిచే గానుగ నువ్వుల నూనె
☘వడ్రంగి వారు చేసిన పాలవెల్లి- చల్ల కవ్వము- చెక్క స్పూన్స్
☘మేదరి వారిచే…
▪విసన కర్ర
▪తాటాకు బుట్ట
▪సిరి చాపలు
☘వయో వృద్ధులచే… పోగు వత్తులు
☘పద్మశాలి వారిచే… కోరా జన్ధ్యము
☘చేతివృత్తుల వారిచే…
▪ఏటికొప్పాక key చైన్
▪వేప కర్రతో చేసిన దువ్వెన
▪వెదురు టూత్ బ్రష్ లు
▪Seed పెన్ను
▪Seed పెన్సిల్
▪భోజనం ప్లేట్స్
▪దొప్పలు
▪సున్ని పిండి
▪ముగ్గు సుద్ద
మరియు ఇతరత్రా కొన్ని పూజా వస్తువులు…
☘మరియు
▪గోగ్రాస దానము
▪అన్నదానము
▪ప్రకృతి దానము
▪రైతు దానము
▪యజ్ఞ దానము
▪బ్రాహ్మణ దానము